Friday, May 5, 2017

ANANYA the guest Telugu Short Film by Vamshichand'spunnam-Sweet Dream Cinemas

Ananya The guest

మనకి రోజు ఎంతో మంది(అతిధులు) పరిచయం అవుతుంటారు..
మన జీవితాల్లో కి వచ్చిన ఏ అతిధి వల్ల మన జీవితాల్లో ఎటువంటి మార్పు జరుగుతుందో ఎవరు ఊహించరు.

అలాగే హర్షవర్దన్ అనే ఒక నిరుద్యోగి జీవితం లో, తనకి కలసిన అనే మంది అతిధులు వస్తూ వెళ్ళారు.

అలాగే ANANYA కూడా తన జీవితం లోకి అనుకోని అతిధి గా వచ్చి, ఎలాంటి మార్పు తీసుకు వచ్చింది అనేదే
మా ANANYA

casting : saikumar, vijayam panneru,baby sindhu,sadashiv,saketh&srikanth damera 

Producer: Srikath Damera(SD)
Story, Dialougues : Srihari Mithra Katla
Music: Bharath kumar mekhala
Titles: Fm Creations
VFX: Ganesh D madhurkar
Camera, Editing, Direction : Vamshichand'spunnam

ANANYA the guest Telugu Short Film by Vamshichand'spunnam-Sweet Dream Cinemas

Featured Post

Full length 4K Video Thappattam Parai Attam: Captivating Folk Dance with...

Full length 4K Video Thappattam Parai Attam: Captivating Folk Dance with...